తెలంగాణ

telangana

గోరెటి వెంకన్న కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్​

By

Published : Dec 11, 2020, 12:50 PM IST

కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కుమార్తె లాస్య వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.

kcr
kcr

హైదరాబాద్​ నాగోల్​లో జరిగిన కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కుమార్తె లాస్య వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. హిమచల్ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ, మంత్రి జగదీశ్​ రెడ్డి, ఎమ్మెల్సీ కవితా, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించి... శుభాకాంక్షలు తెలిపారు.

గోరెటి వెంకన్న కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details