తెలంగాణ

telangana

వారణాసి టు వయనాడ్- లోక్​సభ ఎన్నికల్లో టఫ్​ ఫైట్​ ఉండేది ఇక్కడే! - key contestants in 2024 elections

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 7:38 PM IST

Updated : Mar 26, 2024, 7:58 PM IST

Key Contestants In 2024 Lok sabha Elections : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. నేతలు వారి ప్రచారాల్లో బిజీబిజీగా గడిపేస్తుంటే ప్రజలు మాత్రం ఎవరు గెలుస్తారు, ఎవరికెంత మెజార్టీ వస్తుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖులు పోటీలో ఉన్న నియోజకవర్గాలపై ప్రజలు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. వారణాసి నుంచి వయనాడ్‌ వరకూ కీలక స్థానాలు, ఆయా చోట్ల ప్రముఖులు, రాజకీయ వారసుల పోటాపోటీపై ఉత్కంఠ నెలకొంది.
Key Contestants In 2024 Lok sabha Elections : వారణాసి నుంచి వయనాడ్‌ ఈ లోక్​సభ ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరిగే నియోజకవర్గాలు, బరిలో దిగే నేతలు వీరే.
వారణాసిలో మూడోసారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
డబుల్​ ఇంజిన్​ సర్కార్​పై మోదీ ధీమా
ప్రధానిపై పోటీ చేస్తున్న అజయ్​ సింగ్ రాయ్
వయనాడ్​లో త్రిముఖ పోరు
రాహుల్ గాంధీ బలాబలాలివే
వయనాడ్​లో సీపీఐ నుంచి యాని రాజా, బీజేపీ అభ్యర్థిగా సురేంద్రన్
అమేఠీలో జోరుమీదున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
అమేఠీలో ఇంకా ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థి
తిరువనంతపురంలో టఫ్​ ఫైట్
తిరువనంతపురంలో టఫ్​ ఫైట్
బహరమ్​పుర్​లో ఆసక్తికర పోరు
న్యూదిల్లీ స్థానం నుంచి బరిలో దివంగత నేత సుష్మా స్వరాజ్​ కుమార్తె బన్​సూరి స్వరాజ్
మధ్యప్రదేశ్​ ఛింద్వాడాలో ఆసక్తికర పోరు
కేరళ త్రిస్సూర్​లో జెండా పాతాలనుకుంటున్న బీజేపీ
ఛత్తీస్​గఢ్​ రాజ్​నంద్​గావ్​లో గెలుపుపై బీజేపీ ధీమా
కర్ణాటక శివమొగ్గలో బీజేపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగిన బీజేపీ సీనియర్​ నేత
Last Updated :Mar 26, 2024, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details