తెలంగాణ

telangana

అంబానీ, రాధిక కోసం జాన్వీ స్పెషల్ పార్టీ- ఫొటోలు వైరల్ - Janhvi Kapoor Radhika Merchant

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 7:31 PM IST

Janhvi Kapoor Radhika Merchant: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ముకేశ్‌ అంబానీకి కాబోయే కోడలు రాధిక మార్చంట్​ కోసం రీసెంట్​గా బ్యాచ్​లర్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో కాబోయే వరుడు అనంత్‌, అంబానీ పెద్ద కోడలు శ్లోకా, కుమార్తె ఇషా, జాన్వీ స్నేహితుడు శిఖర్‌ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఆటపాటలతో పార్టీ సరదాగా సాగింది. కాగా, 2024 జూలై 12న రాధిక - అనంత్‌ వివాహం జరగనుంది.
Janhvi Kapoor Radhika Merchant: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ముకేశ్‌ అంబానీకి కాబోయే కోడలు రాధిక కోసం నటి జాన్వీకపూర్‌ స్పెషల్ పార్టీ నిర్వహించింది. ఈ ఫొటోలను జాన్వీ ఇన్​స్టాలో షేర్ చేసింది.
పార్టీలో జాన్వీ సందడి
బ్యాచ్​లర్ పార్టీలో గ్రూప్ ఫొటో
పార్టీలో డాన్స్​ చేస్తున్న అనంత్ అంబనీ
పార్టీలో స్పెషల్ అట్రాక్షన్​గా ముకేశ్ కాబోయే కోడలు రాధిక
పార్టీలో జాన్వీ సందడి
స్పెషల్ ఔట్​ఫిట్​లో గ్రూప్ ఫొటో
కాబోయే పెళ్లి కూతురు పక్కన జాన్వీ
డ్యాన్స్ చేస్తున్న జాన్వీ స్నేహితులు
పార్టీలో సందడి చేస్తున్న అనంత్ అంబానీ

ABOUT THE AUTHOR

...view details