ETV Bharat / photos

సమ్మర్​లో​ రోజంతా మీ మేకప్​ పోకుండా ఉండాలా? ఈ సింపుల్​ టిప్స్​ ఫాలో అవ్వండి! - DIY Makeup Tips for summer

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 2:56 PM IST

DIY Makeup Tips for summer
Makeup Tips Beat Summer Heat : ఆఫీసులకు వెళ్లేవారు, అందంపై శ్రద్ధ చూపేవారు సీజన్​తో సంబంధం లేకుండా మేకప్ వేసుకోక తప్పదు. అలా అని రెగ్యులర్ మేకప్ రొటీన్ ఫాలో అయితే ఎండకి మేకప్ కరిగిపోవడమే కాదు ముఖం అసహ్యంగా తయారయిపోతుంది. కాబట్టి, ఈ వేసవిలో ఎండకూ, వేడికీ కరిగిపోకుండా, రోజంతా మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండాలంటే ఈ 6 పాయింట్స్ తప్పక ఫాలో అవ్వండి. (Pexels)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.