టోల్​గేట్​ సిబ్బందితో 'ద గ్రేట్ ఖలీ' ఫైట్.. సెల్ఫీ కోసమేనట!

By

Published : Jul 12, 2022, 1:41 PM IST

thumbnail

రెజ్లర్​ 'ద గ్రేట్ ఖలీ', టోల్​గేట్​ సిబ్బంది గొడవ పడుతున్న వీడియో వైరల్​గా మారింది. పంజాబ్ లూధియానాలోని లాడోవాల్ టోల్​ప్లాజా వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెజ్లర్ ఖలీ తమను కొట్టాడని టోల్​గేట్​ సిబ్బంది ఆరోపించారు. అయితే.. అక్కడి సిబ్బందే తనను బెదిరిస్తున్నారని ఖలీ అన్నాడు. ఖలీతో సెల్ఫీ దిగే విషయంలో గొడవే దీనంతటికీ కారణమని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.