దుమ్మురేపే స్టెప్పులతో భాజపా కార్యకర్తల సంబరాలు

By

Published : Dec 8, 2022, 2:09 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

Gujarat Election Result 2022 ప్రధాని మోదీ ఇలాకాలో భాజపా ప్రభంజనం సృష్టించింది. వరుసగా ఏడోసారి ఘన విజయం సాధించింది. గాంధీ నగర్​, అహ్మదాబాద్​లోని పార్టీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.