వేణు చెప్పులు కొట్టేసిన ఆలీకి.. దొంగ మామూలు షాక్​ ఇవ్వలేదుగా..

By

Published : Jul 19, 2022, 5:25 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

తొట్టెంపూడి వేణు-అలీ కాంబినేషన్​లో చాలా సినిమాలు వచ్చాయి. వేణు- అలీ మధ్య మంచి అనుబంధం ఉంది. తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు ఇంట్రెస్టింగ్​ విషయాలను షేర్​ చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్​ సమయంలో జరిగిన చెప్పుల దొంగతనాన్ని గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. వేణు చెప్పులను ఆలీ ఎందుకు చోరీ చేయాల్సి వచ్చింది? ఆలీకి దొంగ ఇచ్చిన షాక్​ ఏంటి? ఆ తర్వాత అలీ ఎలా ఇంటికి వెళ్లారు?

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.