బాలాలయం.. శ్రీ వరాహస్వామి అభయం

By

Published : Dec 11, 2020, 12:39 PM IST

thumbnail

తిరుమలలో శ్రీ వరాహస్వామి ఆలయంలో గురువారం ఉదయం బాలాలయ సంప్రోక్షణ నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఊరేగింపులో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రసనాథ్, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.