బావిలో చిరుతతో పిల్లి ఫేస్​ టు ఫేస్​!

By

Published : Sep 6, 2021, 4:05 PM IST

thumbnail

ప్రాణభయంతో పరిగెడుతున్న పిల్లి.. దానిని వెంటాడుతున్న చిరుత.. రెండూ ఒకేసారి బావిలో పడిపోయాయి. ఇంతలో ఆ చిరుత.. పిల్లికి దగ్గరగా రాసాగింది. ధైర్యాన్ని కూడగట్టుకుని పిల్లి చిరుతకు ఎదురునిలవగా.. ఆ వన్యమృగం వెనక్కి తగ్గింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్​లో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు.. బావిలో పడిపోయిన ఆ జంతువులను రక్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.