బరాత్​లో కారుపైకి ఎక్కి స్టెప్పులేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్

By

Published : Feb 1, 2022, 10:24 PM IST

thumbnail

Bride Dancing at Wedding: బారాత్​లో పెళ్లి కొడుకుని ఊరేగించడం ఆనవాయితీ. కానీ మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో అందుకు భిన్నంగా పెళ్లి కూతురు ఊరేగింది. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్న వధువు భావన.. జిప్సీ కారుపై పెళ్లిమండపానికి చేరుకుని అందరినీ ఆకట్టుకుంది. దాదాపు కిలోమీటరు దూరం వరకు కొనసాగిన ఈ బారాత్​లో కారు బానెట్​పైకి ఎక్కి భావన స్టెప్పులేసిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.