స్టంట్ చేస్తుండగా అదుపు తప్పిన బైక్.. ఎగిరిపడ్డ రైడర్​

By

Published : Dec 24, 2021, 11:48 AM IST

thumbnail

Accident bike stunt: బైక్​పై ఓ రైడర్​ స్టంట్లు చేసేందుకు యత్నించగా ఘోర ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్​ భోపాల్​లో ఈ ఘటన జరిగింది. అటల్ పాథ్​ రహదారిపై రాత్రివేళ స్టంట్​మ్యాన్ తన బైక్​ యాక్సిలిరేటర్​ను టాప్ స్పీడ్​లో తిప్పి.. బ్రైక్ వేయకుండా క్లచ్​ వదిలేశాడు. దాంతో ఆ బైక్​ గాల్లో పల్టీ కొట్టి కిందపడింది. ఈ ప్రమాదంలో రైడర్​తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో... సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.