సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్

By

Published : Jan 14, 2023, 3:34 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

US Consul General Celabrate Sankranthi రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సంక్రాంతి సంబురాల్లో పాల్గొని సందడి చేశారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఛైర్​పర్సన్ దీపికారెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గు వేసేందుకు ప్రయత్నించిన జెన్నిఫర్ దీపికారెడ్డితో పాటు కొన్ని శాస్త్రీయ నృత్య భంగిమలను ప్రయత్నించారు. సంక్రాంతి విశిష్టతను తెలుపుతూ కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.  

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.