నిమిషంలో బొలెరో మాయం చేసిన లుంగీ దొంగలు

By

Published : Aug 21, 2022, 1:19 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

నిమిషంలో బొలెరో వాహనాన్ని మాయం చేశారీ దొంగలు. లుంగీ కట్టుకుని వచ్చి ఇంటి ముందు పార్క్​ చేసి ఉన్న వాహనాన్ని సునాయాసంగా ఎత్తుకెళ్లారు. చడీచప్పుడు కాకుండా పని పూర్తి చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని పలామూ జిల్లా నవాజైపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. వాహనం అపహరణకు గురైందని, రికవరీ చేయడానికి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.