ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్స్​లో విదేశీ నగదు అక్రమ రవాణా.. చాకచక్యంగా పట్టుకున్న అధికారులు

By

Published : Jan 30, 2023, 8:07 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్స్​లో అక్రమంగా విదేశీ నగదును తరలిస్తున్న ఓ ప్రయాణికుడి పట్ల చాకచక్యంగా వ్యవహరించారు సీఐఎస్ఎఫ్ సిబ్బంది. ఈ ఘటన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.64 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.