ETV Bharat / state

Senior civiljudge court: ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభం

author img

By

Published : Jun 9, 2021, 2:03 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ వర్చువల్​గా కోర్టు భవనాన్ని ప్రారంభించారు.

telanagana high court chief justice hima kohli started senior civil judge in ibrahimpatnam
ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జు కోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తులు జస్టిస్ రాజ శేఖరరెడ్డి, జస్టిస్ అభిషేక్ రెడ్డిలు వర్చువల్​గా ప్రారంభించారు.

న్యాయమూర్తులు జస్టిస్ పావని, జస్టిస్ పద్మావతిలు ఇబ్రహీం పట్నంలోని కోర్టు భవనాన్ని నేరుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ సైదులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.