ETV Bharat / state

కరోనా హెల్ప్​లైన్​ నంబర్లను ఏర్పాటు చేసిన కవిత

author img

By

Published : Apr 12, 2021, 1:52 PM IST

కరోనా హెల్ప్​లైన్​ నంబర్లను ఏర్పాటు చేసిన కవిత
కరోనా హెల్ప్​లైన్​ నంబర్లను ఏర్పాటు చేసిన కవిత

కరోనా హెల్ప్​లైన్​ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ హెల్ప్​లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా... ప్రజలకు సాయం అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ముందుకువచ్చారు. ప్రత్యేక ఫోన్​ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు. హైదరాబాద్​ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 ద్వారా కరోనా విషయంలో ప్రజలకు సహాయసహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ హెల్ప్​లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ప్రజల నుంచి నిరంతరం ఫోన్ కాల్స్, మెస్సేజ్​లు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

kavitha set up the covid helpline numbers
కరోనా హెల్ప్​లైన్​ నంబర్లను ఏర్పాటు చేసిన కవిత

ఇదీ చూడండి: ఓరుగల్లు‌లో కేటీఆర్... మిషన్ భగీరథ ప్రారంభం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.