ETV Bharat / state

IPS Sankeerth : 'ఐఏఎస్​ కలగని.. ఐపీఎస్ అయ్యాను'

author img

By

Published : Nov 12, 2021, 2:11 PM IST

తండ్రి సింగరేణిలో ఉద్యోగి.. చిన్నప్పటి నుంచి ఐఏఎస్(Indian Administrative service) కావాలని కలలు కన్నాడు. దానికనుగుణంగానే చదివాడు. కానీ చివరకు ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. కానీ.. అక్కడితో ఆగలేదు. తన కలను ఎలాగైనా నిజం చేసుకోవాలనుకున్నాడు. దానికోసమే రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. కఠోర శ్రమతో.. ఎంతో ఇష్టంగా చదివాడు. సివిల్స్ రాసి ఐపీఎస్​(Indian Police Service)కు సెలెక్ట్ అయ్యాడు. అతడే.. మంచిర్యాలకు చెందిన బెల్లంపల్లి సంకీర్త్...

IPS trainee Sankeerth
IPS trainee Sankeerth

అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆ కుర్రాడు ఐఏఎస్(Indian Administrative service) కావాలని కలలు కన్నాడు. ఎంతో శ్రమ, ఏకాగ్రతతో సివిల్స్‌ రాసి ఐపీఎస్(Indian Police Service)​కు సెలెక్ట్‌ అయ్యాడు. 10 నెలల శిక్షణలో తన స్థానానికున్న విలువ తెలుసుకున్నాడు ఆ కుర్రాడు.... ప్రజలకు నేరుగా సేవలందించే అవకాశం ఉన్న ఐపీఎస్ హోదానే తనకు సరైన స్థానం అంటున్నాడు. అతడే.. మంచిర్యాలకు చెందిన బెల్లంపల్లి సంకీర్త్‌(IPS sankeerth). ఐపీఎస్​ సాధించే దిశగా అతడు ఎదుర్కొన్న సవాళ్లు.. శిక్షణ అనుభవాలు.. సివిల్స్​పై తనకున్న ప్రేమ.. ప్రజలకు సేవచేయాలన్న తపన గురించి ఆయన మాటల్లోనే..

ఐపీఎస్ సంకీర్త్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.