ETV Bharat / state

NEW POSTS FOR VRAs ADJUSTMENT : వీఆర్ఏల సర్దుబాటు కోసం కొత్తగా 14,954 పోస్టుల మంజూరు

author img

By

Published : Aug 4, 2023, 5:07 PM IST

Updated : Aug 4, 2023, 5:28 PM IST

NEW POSTS FOR VRAs ADJUSTMENT
NEW POSTS FOR VRAs ADJUSTMENT

17:01 August 04

BReaking

New VRA Posts in Telangana : రాష్ట్రంలో వీఆర్​ఏ ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు నూతనంగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ శాఖల్లో మొత్తం 14,954 పోస్టులుగా తెలిపింది. అందులో రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, 679 సబార్డినేట్ పోస్టులుగా గుర్తించింది. అదే విధంగా పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, నీటి పారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 హెల్పర్ పోస్టులకు అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

కొత్తగా ఆర్థిక శాఖ మంజూరు చేసిన పోస్టుల వివరాలు కింది విధంగా ఉన్నాయి :

క్రమ సంఖ్యశాఖపోస్ట్

ఆమోదం పొందిన

పోస్టుల సంఖ్య

1రెవెన్యూ శాఖజూనియర్ అసిస్టెంట్2,451
2రెవెన్యూ శాఖరికార్డ్ అసిస్టెంట్ 2,113
3రెవెన్యూ శాఖసబార్డినేట్679
4 పురపాలక శాఖవార్డు ఆఫీసర్1,266
5 నీటిపారుదల శాఖలష్కర్, హెల్పర్ 5063
6మిషన్ భగీరథ శాఖహెల్పర్ 3,372

ఇవీ చదవండి :

Last Updated : Aug 4, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.