ETV Bharat / state

'ఆసిఫాబాద్​ నిందితులనూ ఎన్​కౌంటర్​ చేయాలి'

author img

By

Published : Dec 7, 2019, 3:41 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టేకు లక్ష్మిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలంటూ ఆదిలాబాద్​ కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి.

Asifabad accused should be countered
'ఆసిఫాబాద్​ నిందితులనూ ఎన్​కౌంటర్​ చేయాలి'

గత నెల 24న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దళిత మహిళ టేకు లక్ష్మిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను ఎన్​కౌంటర్ చేయాలని ఆదిలాబాద్​లోని కలెక్టరేట్​ ఎదుట దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. దుండగులను వెంటనే శిక్షించి... బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. అగ్ర కులానికి, దళిత కులానికి సమన్యాయం పాటించేలా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఆసిఫాబాద్​ నిందితులనూ ఎన్​కౌంటర్​ చేయాలి

ఇదీ చూడండి : 'పోలీసులు ఉన్నారు కాబట్టే మనం ప్రశాంతంగా ఉన్నాం'

Intro:TG_ADB_06_07_DHARNA_AV_TS10029Body:4Conclusion:6

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.