ETV Bharat / sitara

సుధీర్​ను చూస్తుంటే అలా అనిపిస్తుంది: హీరోయిన్ నందిత

author img

By

Published : Jan 20, 2022, 5:56 PM IST

sudheer nandita swetha
నందితా శ్వేత సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్​ను చూస్తుంటే తనకు అలా అనిపిస్తుందని హీరోయిన్ నందితా శ్వేత చెప్పింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?

ప్రతి ఆదివారం ప్రజల్ని అలరించే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో రిలీజైంది. ఆద్యంతం నవ్విస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది.

ఇందులో రోబో గెటప్​లో గెటప్ శ్రీను అలరించగా, సైంటిస్ట్​లుగా కనిపించిన హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కితకితలు పెట్టించారు. నటి-జిమ్నాస్ట్ నేహా చౌదరి.. అద్భుతమైన డ్యాన్స్​తో మెప్పించింది. ఆమెలా చేసేందుకు గెటప్​ శ్రీను ప్రయత్నించగా ప్యాంట్​ చిరిగిపోయింది. దీంతో సెట్​లో ఉన్నవాళ్లందరూ పగలబడి నవ్వారు.

ఈ ఎపిసోడ్​కు స్పెషల్​గా విచ్చేసిన 'గంధర్వ' మూవీ టీమ్.. బుల్లెట్​ భాస్కర్​ టీమ్​తో కలిసి స్కిట్​ చేశారు. ఇది కూడా నవ్విస్తూనే అలరించింది. ఈ ఎపిసోడ్​కు గెస్ట్​గా విచ్చేసిన హీరోయిన్ నందితా శ్వేత.. సుడిగాలి సుధీర్ గురించి చెబుతూ మెలికలు తిరిగిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.