ETV Bharat / sitara

Maa elections 2021: 'మా' ఎన్నికల్లో మార్పు

author img

By

Published : Oct 8, 2021, 4:44 PM IST

Updated : Oct 8, 2021, 4:58 PM IST

Maa elections 2021
'మా' ఎన్నికలు

మా ఎన్నికల్లో చిన్న మార్పు. ఈసారి ఎన్నికలు ఓ రోజు, ఫలితాలు మరో రోజు వెల్లడించనున్నారు.

'మా' ఎన్నికలకు అంతా సిద్ధమైన వేళ.. అందులో స్వల్ప మార్పు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ముందే చెప్పినట్లు ఈనెల 10న యథావిధిగా ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు మాత్రం తర్వాతి రోజు అంటే 11వ తేదీన వెల్లడించనున్నారు.

ఈసారి 'మా' అధ్యక్ష బరిలో ప్రకాశ్​రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం చేస్తూ, దూసుకుపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 8, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.