ETV Bharat / sitara

టుస్సాడ్స్​ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహం​

author img

By

Published : Dec 17, 2019, 3:25 PM IST

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్​కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్​లోని మేడమ్​ టుస్సాడ్స్​ మ్యూజియంలో కాజల్​ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

actress kajal aggarwal Statue of wax at madame tussauds mussium
టుస్సాడ్స్​ మ్యూజియంలో కాజల్​

సినీ, రాజకీయ, క్రీడా రంగంలోని ప్రముఖలు మైనపు విగ్రహాలను సింగపూర్​లోని మేడమ్​ టుస్సాడ్స్​​ మ్యూజియంలో ఏర్పాటు చేయడం తెలిసిన సంగతే. గతంలో టాలీవుడ్ స్టార్స్​ ప్రభాస్​, మహేశ్​బాబులకు ఈ అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ప్రముఖ నటి కాజల్​ అగర్వాల్ ఈ జాబితాలో చేరింది.

కాజల్​ మైనపు విగ్రహాన్ని సింగపూర్​ మేడమ్​ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. 2020 ఫిబ్రవరి 5న హీరోయిన్ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ అరుదైన అవకాశం అందుకున్న కాజల్.. ఇన్​స్టా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.

  • Me and my other half will see you in Singapore on 05/02/2020 ! 🤣💁🏻‍♀️ (how could I not say that?! 😋) pic.twitter.com/cQojCU4Xqr

    — Kajal Aggarwal (@MsKajalAggarwal) December 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"టుస్సాడ్స్‌ మ్యూజియంలో నా విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 5న మీ అందరికి పరిచయం చేస్తా."

కాజల్​ అగర్వాల్​, సినీ నటి

ఈ గౌరవం దక్కించుకున్న తొలి దక్షిణాది కథానాయిక కాజల్‌ కావడం విశేషం.

ఇదీ చూడండి: బాబాయ్ పవర్​స్టార్​ నిర్మాణంలో చెర్రీ

AP Video Delivery Log - 0600 GMT News
Tuesday, 17 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0514: Hong Kong Security AP Clients Only 4245072
Hong Kong official gives update on protests
AP-APTN-0429: New Zealand Volcano 2 No Access New Zealand 4245071
Australian FM meets volcano first responders
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.