ETV Bharat / crime

NIA Raids: మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసు.. 26 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు

author img

By

Published : Feb 12, 2022, 6:21 PM IST

NIA Raids: మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. ఏపీలోని నెల్లూరు జిల్లాతో పాటు ఒడిశా, బిహార్‌, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు చేపట్టారు.

NIA Raids
NIA Raids

NIA Raids: ఏపీలోని నెల్లూరు జిల్లాతో పాటు ఒడిశా, బిహార్‌, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. బిహార్‌లో ఇటీవల నమోదైన కేసు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. నిందితుల వద్ద 3 తుపాకులు, బోర్ రైఫిల్‌, 59 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు, 4 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.