ETV Bharat / city

Samantha: సమంత ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​ వైరల్​

author img

By

Published : Oct 7, 2021, 7:05 PM IST

Samantha
Samantha

సమంత తన ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్​గా మారింది. తెలుపు రంగు డ్రస్ వేసుకొని నడుస్తూ ఉన్న ఫొటోని షేర్ చేసింది. తన మనసులోని భావాన్ని ఓ కవిత రూపంలో తెలిపింది.

సమంత, నాగ చైతన్య జంట విడాకుల అంశం తెలిసినప్పటి నుంచి.. వారు సోషల్​ మీడియాలో ఏవిధమైన పోస్ట్​ పెట్టినప్పటికీ వైరల్​ అవుతూనే ఉన్నాయి. సంబంధంలేని విషయాలను కూడా అభిమానులు వీరి జీవితానికి ఆపాదిస్తున్నారు. అయితే తాజాగా సమంత ఇన్​స్టాలో చేసిన పోస్ట్​ సోషల్​ మీడియాలో వైరల్ అయింది.​ ఆ పోస్టుపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. తెలుపు రంగు డ్రస్ ధరించి నడుస్తూ ఉన్న ఫొటోని షేర్ చేస్తూ.. కింది విధంగా రాసుకొచ్చింది.

సమంత ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​ వైరల్​
సమంత ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​ వైరల్​

అక్టోబర్‌ 8న జరిగే లాక్‌మీ ఫ్యాషన్‌ షో ప్రమోషన్‌లో భాగంగా సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిలో ఉన్న నిగూఢార్థన్ని నెటిజన్లు తమకుతోచిన విధంగా ఊహించుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'నాగ చైతన్య-సమంత అందుకే విడిపోయారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.