ETV Bharat / city

తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్‌: ఉపరాష్ట్రపతి

author img

By

Published : May 28, 2022, 1:15 PM IST

Tributes to NTR
Tributes to NTR

Tributes to NTR: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వమని కొనియాడారు.

Tributes to NTR: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ నివాళులర్పించారు. తెలుగువారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం ఎన్టీ​ఆర్​ది అని కొనియాడారు. క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన ఎన్టీఆర్ పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.

  • క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన శ్రీ నందమూరి తారక రామారావు గారి పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. #NTR

    — Vice President of India (@VPSecretariat) May 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ నివాళులర్పించారు. సీఎంగా ఎన్టీఆర్‌ సేవలను ట్విటర్‌ వేదికగా గవర్నర్ ప్రస్తావించారు.

  • Sri N.T. Rama rao is pride of Telugu States & his contribution to the States will be remembered forever.#NTRJayanti

    — Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) May 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.