ETV Bharat / city

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికలపై పవన్ కీలక నిర్ణయం

author img

By

Published : Mar 12, 2021, 10:53 PM IST

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని బలపరిచినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. తమ పార్టీ పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యమని భావించినట్లు తెలిపారు.

పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యం: పవన్
పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యం: పవన్

ఏపీ తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో భాజపా అభ్యర్థిని బలపరిచినట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చెప్పారు. భాజపా జాతీయస్థాయి నేతలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

వైకాపా ఆగడాలకు దీటైన సమాధానం చెప్పాలన్న పవన్.. తిరుపతిలో విజయం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. జనసేన పోటీచేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యమని భావించామన్నారు.

ఇదీ చదవండి: పింగళికి భారతరత్న ప్రకటించడం సముచితం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.