ETV Bharat / city

TS Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 315 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Sep 9, 2021, 7:30 PM IST

Updated : Sep 9, 2021, 7:38 PM IST

new corona cases in telangana today
new corona cases in telangana today

19:08 September 09

రాష్ట్రంలో కొత్తగా 315 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

new-corona-cases-in-telangana-today
రాష్ట్రంలో కొత్తగా 315 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75 వేల 199 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 315 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు లక్షల ఆరవై వేల 786 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్​ బారిన పడి తాజాగా ఇద్దరు మరణించగా.. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య మూడు వేల 891కి చేరింది. కొవిడ్​ నుంచి మరో 340 మంది కోలుకోగా.. మొత్తం ఆరు లక్షల 51 వేల 425 మంది వైరస్​ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 5,470 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇందులో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో ఉన్నారు. కేవలం జీహెచ్​ఎంసీలోనే 83 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇదీ చూడండి:

Last Updated : Sep 9, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.