ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Aug 9, 2021, 3:38 PM IST

gold and silver prices
gold and silver prices

బంగారం ధరలు(Gold price today) సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి ధర రూ.68 దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్)​ రూ.48,490 వద్ద ఉంది.

  • ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.67,279 వద్దకు చేరింది.
  • స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1740.25 డాలర్ల వద్ద ఉంది.
  • వెండి ధర ఔన్సు 23.95 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి: దిల్లీ- లండన్​ విమాన టికెట్​ ధరలపై కేంద్రం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.