ETV Bharat / business

Gold Rate Today 9th October 2023 : స్వల్పంగా పెరిగిన గోల్డ్​, సిల్వర్ రేట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 9:30 AM IST

Updated : Oct 9, 2023, 10:24 AM IST

Gold Price Today 9th October 2023
Gold Rate Today 9th October 2023

Gold Rate Today 9th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 9th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.58,930 ఉండగా.. సోమవారం రూ.150 పెరిగి రూ.59,080కు చేరింది. ఆదివారం కిలో వెండి ధర రూ.70,000 ఉండగా.. సోమవారం రూ.845 పెరిగి రూ.70,845కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 9th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,080గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.70,845గా ఉంది.
  • Gold Price In Vijayawada 9th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,080గా ఉంది. కిలో వెండి ధర రూ.70,845కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 9th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,080గా ఉంది. కిలో వెండి ధర రూ.70,845గా ఉంది.
  • Gold Price In Proddatur 9th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,080 ఉంది. కిలో వెండి ధర రూ.70,845కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 9th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1833 డాలర్లుగా ఉండగా.. సోమవారం ఏకంగా 18 డాలర్లు పెరిగి 1851 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 21.81 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 9th October 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,17,906 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,17,906
ఇథీరియంరూ.1,35,305
టెథర్రూ.83.23
బైనాన్స్ కాయిన్రూ.17,576
యూఎస్​డీ కాయిన్​రూ.83.19

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 9th October 2023 : సోమవారం దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్-హమాస్​ల మధ్య ఘర్షణలు జరుగుతుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 319 పాయింట్లు నష్టపోయి 65,675 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 100 పాయింట్లు కోల్పోయి 19,553 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : టీసీఎస్​, హెచ్​సీఎల్ టెక్​, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, విప్రో, సన్​ఫార్మా
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎస్​బీఐ, టాటాస్టీల్​, టైటాన్​, ఏసియన్ పెయింట్స్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, కోటక్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​

రూపాయి విలువ!
Rupee Open 9th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి రూ.83.23 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 9th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉండగా.. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా, డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Amazon Great Indian Festival 2023 Offers : రూ.10వేల ఇయర్​బడ్స్​​ రూ.700కే.. రూ.12వేల స్మార్ట్​వాచ్​ రూ.2 వేలకే.. అదిరే ఆఫర్లతో అమెజాన్​..

How to Use Company Insurance After Lost Job : ఉద్యోగం మానేసినా.. కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ వాడుకోవచ్చు.. మీకు తెలుసా?

Last Updated :Oct 9, 2023, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.