ETV Bharat / business

Amazon Great Indian Festival 2023 Offers : రూ.10వేల ఇయర్​బడ్స్​​ రూ.700కే.. రూ.12వేల స్మార్ట్​వాచ్​ రూ.2 వేలకే.. అదిరే ఆఫర్లతో అమెజాన్​..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 3:03 PM IST

Updated : Oct 8, 2023, 3:34 PM IST

Amazon Great Indian Festival 2023 Offers : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్ ఆదివారం ప్రారంభమైంది. ఈ సేల్​లో పలు రకాల​ వస్తువులపై భారీ స్థాయిలో డిస్కౌంట్​ లభిస్తోంది. స్మార్ట్​ ఫోన్​, స్మార్ట్​వాచ్​లు, వైర్​లెస్​ ఇయర్​బడ్స్​​పై కూడా ఎక్కువ మొత్తంలో తగ్గింపులు అందిస్తోంది అమెజాన్​. ఏ వస్తువులపై డిస్కౌంట్​లు ఉన్నాయో తెలుసుకుందాం.

Amazon Great Indian Festival 2023 Offers smartphone and smart watch earbuds
Amazon Great Indian Festival 2023 Offers smartphone and smart watch earbuds

Amazon Great Indian Festival 2023 Offers : ఆదివారం నుంచి అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ (AGIF)సేల్​ ప్రారంభమైంది. ఈ సేల్​లో వివిధ రకాల ప్రొడక్ట్స్​పై భారీ స్థాయిలో ఆఫర్లను ఇస్తోంది అమెజాన్​. ఈ AGIF సేల్​లో ఎక్కువ డిస్కౌంట్​లు ఉన్న స్మార్ట్​ఫోన్​, స్మార్ట్​వాచ్​, వైర్​లెస్​ ఇయర్​బడ్స్​​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్​ఫోన్​లపై ఆఫర్లు..

యాపిల్ ఐఫోన్​ 13 (128GB)

  • ఈ ఫోన్​ ఎమ్​ఆర్​పీ రూ.69,900గా ఉంది.
  • AGIF సేల్​లో ఈ ఫోన్ కేవలం రూ. 46,999.కే లభిస్తుంది.
  • ఎస్​బీఐ క్రెడిట్​, డెబిట్ కార్డ్ కలిగిన యూజర్లకు అదనంగా రూ.1,500 డిస్కౌంట్​ లభిస్తుంది.

వన్​ ప్లస్​ Nord CE 3 Lite 5G..

  • బ్యాంక్ డిస్కౌంట్​ల తరువాత ఈ ఫోన్​ను రూ.17,499కే పొందొచ్చు.

సామ్​సంగ్​ గెలాక్సి ఎమ్​13..

  • దీని ఎమ్​ఆర్​పీ రూ.17,999గా ఉంది.
  • AGIF సేల్​లో దీని ధర కేవలం రూ.11,999 మాత్రమే
  • ఎక్స్చేంజ్ ద్వారా రూ.10,550 వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు.

రియల్‌మీ Narzo 60X 5G..

  • ఈ ఫోన్ అసలు ధర రూ.14,999గా ఉంది.
  • AGIF సేల్​లో ఈ ఫోన్​ కేవలం రూ.11,999 కే లభిస్తుంది.
  • ఎక్స్చేంజ్ ద్వారా రూ.11,300 వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు
  • ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్ యూజర్లు మరో రూ.1,199 డిస్కౌంట్​ పొందొచ్చు.

సామ్​సంగ్​ గెలాక్సీ S23 FE 5G

అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​(AGIF)​లో ఎక్కువ డిస్కౌంట్​ ఉన్న స్మార్ట్​వాచ్​లు

సామ్​సంగ్​ గెలాక్సి వాచ్​​ 4 బ్లూటూత్..

  • దీని అసలు ధర రూ.26,999.
  • AGIF సేల్​ ధర రూ.7,999.

అమేజ్‌ఫిట్ పాప్ 3S స్మార్ట్‌వాచ్..

  • అసలు ధర రూ.5,999.
  • AGIF సేల్​ ధర రూ.2,999.

నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 3..

  • అసలు ధర రూ.8,999.
  • AGIF సేల్​ ధర రూ.2,999.

వన్​ప్లస్​ నోర్డ్ వాచ్..

  • అసలు ధర రూ.6,999.
  • AGIF సేల్​ ధర రూ.3,999.

బోట్ ఎక్స్‌టెండ్ ప్లస్ స్మార్ట్‌వాచ్..

  • అసలు ధర రూ.9,499.
  • AGIF సేల్​ ధర రూ.1,998.

ఫైర్-బోల్ట్ ఫీనిక్స్..

  • అసలు ధర రూ.12,499.
  • AGIF సేల్​ ధర రూ.1,999.

రెడ్మి వాచ్ 3 యాక్టివ్..

  • అసలు ధర రూ.5,499.
  • AGIF సేల్​ ధర రూ.2,599

అమేజ్‌ఫిట్ GTS 4 మినీ..

  • అసలు ధర రూ.10,999.
  • AGIF సేల్​ ధర రూ.7,999.

బోట్ అల్టిమా క్రోనోస్..

  • అసలు ధర రూ.8,999.
  • AGIF సేల్​ ధర రూ.1,999.

నాయిస్​ నోవా..

  • అసలు ధర రూ.7,999.
  • AGIF సేల్​ ధర రూ.2,499.

అదే విధంగా ఈ వస్తువులపై అదనపు ఆఫర్లను, ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​పై 10 శాతం వరకు డిస్కౌంట్​ను కూడా అందిస్తోంది అమెజాన్​.

అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​(AGIF)​లో 1500 లోపు లభించే వైర్​లెస్​ హెడ్‌ఫోన్‌లు

Blaupunkt BTW100 Xtreme..

  • అసలు ధర రూ.9,999
  • AGIF సేల్​ ధర 699

నాయిస్ బడ్స్ VS104..

  • అసలు ధర రూ.3,499
  • AGIF సేల్​ ధర 799

బోట్ నిర్వాణ అయాన్ టీడబ్ల్యూఎస్..

  • అసలు ధర రూ.7,990.
  • AGIF సేల్​ ధర 1899

అమెజాన్ బేసిక్స్ ఇయర్‌బడ్స్

  • అసలు ధర రూ.2,499.
  • AGIF సేల్​ ధర 899.

బౌల్ట్ ఆడియో ZCharge (నెక్‌బ్యాండ్)

  • అసలు ధర రూ.4,999.
  • AGIF సేల్​ ధర 799.

వీటిపై కూడా అదనపు ఆఫర్లతో పాటు ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​ వినియోగదారులకు 10 శాతం వరకు డిస్కౌంట్​ను అందిస్తోంది అమెజాన్​.

Amazon Prime Shopping Edition Plan : ఫ్లిప్​కార్ట్ VIP ప్లాన్​కు పోటీగా.. అమెజాన్​ 'ప్రైమ్ షాపింగ్ ఎడిషన్​' ప్లాన్​.. స్పెషల్​ బెనిఫిట్స్ ఏమిటంటే?

Bikes Launched In October 2023 : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. సూపర్ బైక్స్ లాంఛ్​.. ధర ఎంతంటే?

Last Updated :Oct 8, 2023, 3:34 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.