ETV Bharat / business

Gold Price today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఇలా..

author img

By

Published : Dec 30, 2021, 9:49 AM IST

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: దేశంలో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. వెండి ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర హైదరాబాద్​లో రూ.700 మేర తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.48,770గా ఉంది. కిలో వెండి ధర రూ.66,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.48,770గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,300 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,770గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.48,770గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,300 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,803 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.75 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో శుక్రవారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.