ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Sep 18, 2021, 9:19 AM IST

Gold Rate Today
Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today), వెండి ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోల్చుకుంటే శనివారం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.34 వరకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ. 47,646కు చేరింది. కిలో వెండి ధర రూ. 61,750గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,646గా ఉంది. కిలో వెండి ధర రూ.61,750కి చేరింది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.47,646గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,750 వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,759.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.95 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.27 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.