ETV Bharat / bharat

రెండు బైక్​లు ఢీ- ముగ్గురు యువకులు మృతి

author img

By

Published : Dec 7, 2021, 3:58 AM IST

Up Accident: ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్​లు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.

Up Accident news
ప్రమాదం

Up Accident: ఉత్తర్​ప్రదేశ్​ మథుర జిల్లాలో రెండు బైక్​లు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.

వేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయని స్థానిక ఎస్పీ తెలిపారు. మృతుల్ని పప్పు చౌదరి(25), పింటు(22), సోను(29)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్​మార్టమ్​ కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్​.. గన్​తో బెదిరించి గ్యాంగ్​ రేప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.