ETV Bharat / bharat

విమాన అత్యవసర ద్వారం తెరవబోయిన ప్రయాణికుడు!

author img

By

Published : Mar 28, 2021, 10:03 AM IST

విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అత్యవస ద్వారం తీయడానికి ప్రయత్నించాడు. అయితే విమాన సిబ్బంది వచ్చి అతన్ని అడ్డుకున్నారు. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ ఘటన దిల్లీనుంచి వారణాసికి వెళుతున్న విమానంలో జరిగింది. విమానంలో 89 మంది ప్రయాణికులు ఉన్నారు.

Man held for trying to open plane's emergency door
ప్రయాణికుడు

విమానం గాల్లో ఉన్నప్పుడ ఓ ప్రయాణికుడు హల్​చల్​ చేశాడు. విమానం అత్యవసర ద్వారాన్ని తీయడానికి ప్రయత్నించాడు. అయితే విమాన సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. పెద్ద ప్రమాదమం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు.

Man held for trying to open plane's emergency door
విమానం అత్యవసర ద్వారం తెరవబోయిన ప్రయాణికుడు

89 మంది ప్రయాణికులతో ఎస్​జీ-2003 విమానం దిల్లీ నుంచి వారణాసికి వెళుతోంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయణికుడు అత్యవసర ద్వారాన్ని తీయడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కాగా ఆ ప్రయాణికుడికి మానసిక పరిస్థతి సరిగా లేదని పోలీసులు అన్నారు.

ఇదీ చదవండి: భాజపా ఎమ్మెల్యేపై రైతుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.