ETV Bharat / bharat

కన్నకూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం..

author img

By

Published : Mar 25, 2022, 11:14 PM IST

Updated : Mar 25, 2022, 11:42 PM IST

minor rape
మైనర్​పై కన్న తండ్రి అత్యాచారం

Man arrested for raping: కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

Man arrested for raping: కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. తండ్రితోపాటు సోదరుడు, మరో ఇద్దరు బంధువులు నాలుగేళ్ల నుంచి 11 ఏళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు హింజేవాడి పోలీసులు.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి: 12 ఏళ్లకే గర్భం.. ప్రియుడితో గుట్టుగా పెళ్లి.. వరుడికి పోలీసుల షాక్!​

Last Updated :Mar 25, 2022, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.