ETV Bharat / bharat

Horoscope Today: ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా?

author img

By

Published : Oct 26, 2022, 6:17 AM IST

horoscope-today
horoscope-today

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 26) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 26) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

.

చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గ ధ్యానం చేస్తే మంచిది.

.

శుభఫలితాలున్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

.

ముఖ్యవిషయాల్లో అప్రమత్తత అవసరం. బద్ధకాన్ని దరిచేరనీయకండి. బంధువుల సహకారం అందుతుంది. బంధువులతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిష్ఠకు మచ్చతెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. ఆదిత్యహృదయం పఠిస్తే బాగుంటుంది.

.

సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యాన శ్లోకం చదవాలి.

.

మీదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం.

.

మానసికంగా ద్రుఢంగా ఉంటారు. ముఖ్య విషయాల్లో అమత్తంగా ఉండాలి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. సాయి బాబా సందర్శనం మేలు చేస్తుంది.

.

చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు లేదా సొంతింటి నిర్మాణ వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. ఇంట్లోవారితో ఆనందంగా గడుపుతారు. కులదైవ సందర్శనం శుభప్రదం.

.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో శుభకాలం. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.

.

విజయ సిద్ధి కలదు. చేపట్టిన పనులను మీరు అనుకున్నవిధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది.

.

మానసికంగా ద్రుఢంగా ఉంటారు. కుటుంబాభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

.

ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శని జపం చేసుకోవాలి.

.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్దంగా వెళ్లకపోవడం వలన కొన్ని సమస్యలు తప్పవు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. దుర్గాస్తుతి పఠించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.