ETV Bharat / bharat

మోదీ-షీ​ కోసం షోర్​ ఆలయానికి ప్రత్యేక హంగులు

author img

By

Published : Sep 22, 2019, 9:48 PM IST

Updated : Oct 1, 2019, 3:32 PM IST

మోదీ-జిన్​పింగ్​ కోసం షోర్​ ఆలయానికి ప్రత్యేక హంగులు

అక్టోబరులో జరిగే భారత్​ ప్రధాని, చైనా అధ్యక్షుడి సమావేశానికి తమిళనాడులోని మామళ్లపురం ముస్తాబవుతోంది. అదే సమయంలో మహాబలిపురంలోని చరిత్రాత్మక షోర్​ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు.

అక్టోబర్​లో జరగనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ సమావేశానికి తమిళనాడులోని మామళ్లపురం తీరప్రాంతం సిద్ధమవుతోంది. భేటీ సందర్భంగా ఇక్కడి చారిత్రక షోర్​ దేవాలయాన్ని అగ్రనేతలు సందర్శించనున్నారు. ఇందుకు దేవాలయం అంగరంగ వైభంగా ముస్తాబవుతోంది.

జిగేలుమనిపించే కాంతులు, పచ్చదనంతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. పర్యటన జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోవడానికి.. అగ్రనేతలు ఫొటోలు దిగేందుకు అనువైన ప్రదేశంగా ఈ ఆలయం మారనుంది.

ఇప్పటికే పురావస్తుశాఖ అధికారులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రకాశవంతమైన లైటింగ్​తో పాటు, అవసరమైన చోట కొత్త రాతి ఫ్లోరింగ్​నూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటితో పాటు ఇద్దరు నేతలు అక్కడే ఉన్న ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు.

ఆలయ ప్రత్యేకతలు

పరమేశ్వరుడు కొలువై ఉన్న షోర్​​ దేవాలయం క్రీ.శ 700-728( పల్లవ రాజసింహ) కాలానికి చెందినది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో వీక్షకుల మనసులను ఆకట్టుకుంటుందీ ఆలయం. తీర ప్రాంతంలో ఉన్నందువల్ల ఈ గుడిని షోర్ ఆలయం అని పిలుస్తారు.

RESTRICTIONS: No access France. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Sapporo Dome, Sapporo, Japan. 22nd September, 2019.
1. 00:00 SOUNDBITE: (English) Manu Tuilagi, England centre and player of the match
(On how he thought their first game of the tournament went)
''It was a tough game but we knew coming in to this game Tonga was going to be a tough test for us, but we managed to get the 5 points and it's a great start to our campaign.''
2. 01:18 SOUNDBITE: (English) Manu Tuilagi, England centre and player of the match
(On improvements he wants to see for the next game)
''Just keep the ball disciplined. Sometimes it let us down a little bit, but there's always lessons to go back on on Monday and look at it.''
3. 00:32 SOUNDBITE: (English) Manu Tuilagi, England centre and player of the match
(On what he expects from the United States in the next game)
''It's going to be another tough game for us. Now we finished with Tonga all out focus will be on the USA. It's going to be a tough game.''
4. 00:49 SOUNDBITE: (English) Siale Piutau, Tonga captain
(On how well his side competed against England)
''Obviously disappointed with the result, but proud of the way the boys came back and obviously physicality was one thing we wanted to do and I think we bought it at times but obviously against England you've got to bring it for the full 80. We'll take the learning's out of this and prepare for next week's game.''
5.  01:08 SOUNDBITE: (English) Siale Piutau, Tonga captain
(On the learning's his side can take from the game)
''I think the learning's are obviously making our one on one tackles and then taking our opportunities when they arise. I think we weren't clinical enough in finishing our opportunities when we were down in their half. There's obviously learning's from the last game, learning's from this game and we can only improve from this.''
SOURCE: IMG Media
DURATION: 01:26
STORYLINE: Player of the match Manu Tuilagi from England and Tongan captain Siale Piutau shared their thoughts after England's 35-3 win in their Rugby World Cup opener on Sunday.
Last Updated :Oct 1, 2019, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.