చిరు- బాలయ్య మల్టీస్టారర్​.. 'మైత్రీ' ప్రొడ్యూసర్స్ క్లారిటీ!

By

Published : Dec 10, 2021, 5:36 PM IST

Updated : Dec 10, 2021, 6:08 PM IST

thumbnail

Balayya Chiru Combination: మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి చిత్రాలను నిర్మించే అవకాశం వస్తే.. ఎవరూ వదులుకోరని స్పష్టం చేశారు. 'పుష్ప' ప్రెస్​మీట్​లో బాలయ్య- చిరు మల్టీ స్టారర్​పై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు.

Last Updated : Dec 10, 2021, 6:08 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.