PRATHIDWANI పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు టీమిండియాకు ఉన్న అవకాశాలేంటి

By

Published : Oct 6, 2022, 9:06 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

మరికొన్నిరోజుల్లో T-20 ప్రపంచకప్‌ ఆరంభంకానుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని ప్రపంచకప్‌ వేటకు బయల్దేరింది టీంఇండియా. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్​తో మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. వరుస సిరీసుల్లో గెలవడం, విరాట్‌ కోహ్లి ఫాంలోకి రావడంతో టీంఇండియా దూకుడుగా కనిపిస్తున్నా కొన్ని సమస్యలు టీంఇండియాను ఇబ్బంది పెడుతున్నాయి. బూమ్రా, రవీంద్ర జడేజా లేకపోవడం ఆయా విభాగాల్లో లోటు కనిపిస్తోంది. మరి, ఈ సమస్యలను టీమ్ ఇండియా అధిగమిస్తుందా? తుది జట్టులో ఎవరెవరికి చోటు ఉండనుంది? కప్‌ జరగనున్న ఆస్ట్రేలియా పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? టీంఇండియా పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఉన్న అవకాశాలేంటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.