ETV Bharat / city

Fog effect on flights: గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు..

author img

By

Published : Dec 23, 2021, 10:01 AM IST

Dense fog effect on flights
Dense fog effect on flights

Heavy fog at gannavaram: గన్నవరం విమానాశ్రయాన్ని పోగమంచు కమ్మేసింది. దీంతో విజయవాడకు రావాస్సిన బెంగళూరు, దిల్లీ విమాన సర్వీసులు స్వల్ప ఆలస్యంగా నడిచాయి.

Dense fog effect on flights: గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీగా పొగమంచు కురుస్తుంది. విమానాశ్రయం రన్ వే కనిపించకుండా పొగమంచు కమ్మేసింది. దీంతో ఈ ఉదయం విజయవాడ చేరుకోవాల్సిన బెంగళూరు, దిల్లీ విమాన సర్వీసు వేళల్లో స్వల్ప మార్పు జరిగింది. ఆలస్యంగా గన్నవరం చేరుకున్నాయి. మంచు తీవ్రతో చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై వాహనదారుల అవస్థలు పడుతున్నారు.

ఇదీ చదవండి..

Temperature Drops In AP: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాష్ట్రం గజగజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.