ETV Bharat / city

కుటుంబరావు వ్యాజ్యంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

author img

By

Published : Sep 25, 2019, 12:06 AM IST

high-court-issue-interim-orders-in-kutumbarao-petion

విజయవాడ పరిధిలో తమకు చెందిన భూమిని అక్రమంగా అధికారులు స్వాదీనం చేసుకున్నారని కుటుంబరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. తుది తీర్పు ఇచ్చేంత వరకు ఇతరులకు హక్కులు కల్పించొద్దని ఆదేశాలు జారీ చేసింది.


విజయవాడ మాచవరం పరిధిలో తమకు చెందిన 5.10 ఎకరాల భూమిని అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపింది . ఈ వ్యాజ్యంలో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు ఆ భూమిపై ఇతరులకు హక్కు కల్పించొద్దని అధికారులను ఆదేశించింది. ప్రతివాదులకు అందుకు
సంబంధించిన నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి :హామీలేమయ్యాయ్ సీఎం గారూ..!: లోకేశ్

Intro:యాంకర్ వాయిస్
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా అధికారులు కృషి చేయాలని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు పి గన్నవరం తాసిల్దార్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గ్రామ సచివాలయ వ్యవస్థ నుంచి ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని ఆయన అధికారులకు సూచించారు పలువురు అధికారులు పాల్గొన్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:ఎమ్మెల్యే సమీక్ష


Conclusion:ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.