ETV Bharat / city

తెలంగాణ: నాంప‌ల్లిలో పేలిన సిలిండ‌ర్‌.. న‌లుగురికి తీవ్ర‌గాయాలు

author img

By

Published : Oct 15, 2020, 9:12 PM IST

హైదరాబాద్​లోని‌ నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

నాంప‌ల్లిలో పేలిన సిలిండ‌ర్‌
నాంప‌ల్లిలో పేలిన సిలిండ‌ర్‌

నాంప‌ల్లిలో పేలిన సిలిండ‌ర్‌

హైదరాబాద్​లోని‌ నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో సిలిండర్ పేలింది. పంక్చర్ దుకాణంలో సిలిండర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాలి నింపే సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఫేస్​బుక్ ఫ్రెండ్..నగలతో ఉడాయించాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.