తెలంగాణ

telangana

Live Video : రద్దీ రోడ్డులో రాడ్లు, కత్తులతో కిరాతకంగా దాడి.. వీడియో వైరల్​..

By

Published : May 5, 2022, 1:47 PM IST

హైదరాబాద్‌ సరూర్‌నగర్​లో జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. పెద్దల్ని కాదని మాతాంతర వివాహం చేసుకుందనే కారణంతో... యువతి కుటుంబసభ్యులు యువకుణ్ని బుధవారం రాత్రి నడిరోడ్డుపై అతికిరాతకంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై ఇనుపరాడ్లు, కత్తులు, గడ్డపారతో దాడి చేయగా... యువకుడు మృతి చెందాడు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details