తెలంగాణ

telangana

Jewellry models: ఆభరణాల ధగధగలు.. మోడల్స్ మెరుపులు..

By

Published : Nov 8, 2021, 4:09 PM IST

మహిళలకు మేకప్‌, శారీస్‌తో పాటు ఆభరణాలు ప్రత్యేక అందాన్ని ఇస్తాయని వర్ధమాన సినీ కథానాయిక సంచితశెట్టి(Sanchita shetty news) అన్నారు. పండుగ, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్​లోని ప్రముఖ జ్యూయలరీ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన సరికొత్త బ్రైడల్‌ కలెక్షన్‌ను మోడల్స్‌తో కలిసి ఆమె ఆవిష్కరించారు. హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా మోడల్స్​తో కలిసి ఆమె సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆభరణాల ధగధగలు.. మోడల్స్ మెరుపులూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details