తెలంగాణ

telangana

Dengue Fevers in Telangana : దోమలే యమ డేంజర్​.. డెంగీ నివారణపై గాంధీ సూపరింటెండెంట్​ సూచనలివే

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 10:06 AM IST

Dengue Fevers in Telangana

Dengue Fevers in Telangana :రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా నమోదవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 6 వేల మందికి డెంగీ సోకినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా డెంగీ కేసుల సంఖ్య లక్షకు చేరువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు జూన్ నుంచి ఆగస్టు వరకే ఎక్కువగా వ్యాపించే డెంగీ.. ఈ ఏడాది అక్టోబర్ వచ్చినా తగ్గడం లేదు. సాధారణంగా డెంగీ మాములు జ్వరమైనా.. కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతోంది. ఈ వ్యాధి పట్ల అందరికీ అవగాహన అవసరం.

Gandhi Superintendent Raja Rao Interview : ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి..? డెంగీ వ్యాధి సోకిన వారిలో ప్లేట్ లెట్​ల మార్పిడి ఎంత వరకు అవసరం..? శరీరంపై రక్తపు దద్దుర్లు దేనికి సంకేతం.?. డెంగీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details