తెలంగాణ

telangana

స్వర్ణ దేవాలయంలో అల్లుఅర్జున్​.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

By

Published : Sep 29, 2022, 5:16 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అమృతసర్​లోని స్వర్ణ దేవాలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించారు హీరో అల్లుఅర్జున్​. భార్య, పిల్లలతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆ వీడియోను మీరు చూసేయండి..
Last Updated :Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details