తెలంగాణ

telangana

టీకా తీసుకోమన్నందుకు రాయితో కొట్టబోయిన వృద్ధుడు- వీడియో వైరల్​

By

Published : Dec 4, 2021, 10:41 PM IST

కరోనా టీకా వేసేందుకు వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. ఆ బృందంపైకి ఇటుక రాయి పట్టుకుని దాడి చేసేందుకు సిద్ధమైన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మధ్యప్రదేశ్​లోని నస్రుల్లాగంజ్ తహసీల్‌ నిమ్మనా గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇంటింటికీ టీకా ప్రచారంలో భాగంగా టీకాలు తీసుకోని వ్యక్తిని పలకరించగా దుర్భాషలాడాడు. అంతేగాక వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details