తెలంగాణ

telangana

వారాంతంలో సరదాగా సీఎం సైకిల్ సవారీ..

By

Published : Sep 25, 2021, 5:26 PM IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఉదయం ఈసీఆర్ రోడ్​లో సైకిల్ తొక్కారు. సైక్లింగ్‌ని ఇష్టపడే ఆయన.. వారాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిస్తుంటారు. సీఎం అయినప్పటికీ ఫిట్‌నెస్​పై దృష్టిసారిస్తున్నారు. తీరిక సమయంలో జిమ్, ఇతర వ్యాయామాలు చేస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details