తెలంగాణ

telangana

'వేరుశనగ పరిశోధన కేంద్రానికి మేలో సీఎం శంకుస్థాపన'

By

Published : Apr 12, 2021, 3:35 AM IST

మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఇతర గ్రామాల్లో రైతువేదికల ప్రారంభోత్సవం చేశారు. వనపర్తి జిల్లా వీరాయపల్లిలో వేరుశనగ పరిశోధన కేంద్రానికి మేలో సీఎం కేసీఆర్​​ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

wanaparthy district news,  Peanut Research Center
'వేరుశనగ పరిశోధన కేంద్రానికి మేలో సీఎం శంకుస్థాపన'

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయపల్లిలో... వేరుశనగ పరిశోధన కేంద్రానికి మేలో సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేస్తారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ మంత్రి పర్యటించి... రైతు వేదికలు, చెక్ ‌డ్యాంలను ప్రారంభించారు. రైతులు వరి నుంచి డిమాండ్‌ ఉన్న ఇతర పంటలవైపు మళ్లాలని సూచించారు.


ఇదీ చూడండి :'ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంచాలి'

ABOUT THE AUTHOR

...view details