తెలంగాణ

telangana

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మృత్యుంజయ హోమం

By

Published : May 9, 2021, 5:25 PM IST

కోర మీసాల కొమురవెల్లి మల్లన్న ఆలయంలో కొవిడ్​ నివారణకు మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాలతో వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Mrityunjaya Homam, Komuravelli Mallanna Temple, siddipet
Mrityunjaya Homam, Komuravelli Mallanna Temple, siddipet

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయంలో కరోన మహమ్మారి నివారణకు మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

వేద పండితుల ఆధ్వర్యంలో అధికారులు హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాలాజీ, ఏఈఓ వైరాగ్యం అంజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాబోయే మూడు రోజుల్లో వడగండ్ల వర్షాలు.!

ABOUT THE AUTHOR

...view details